Best Caterers & Catering Services in Narasaraopet
D.No: 1-2-62/A, Opposite: Sri Saraswathi Shishu Mandir
Shishumandir Road, Barunpet. Narasaraopet-522601.
Office Address:
Near Sri Anjaneya Temple, Arundelpet
Narasaraopet-522601, Guntur Dist, A.P.
Contact Nos: 9296853812, 9966460340

We have been the service since 2009 with good appreciation satisfaction and well wishes of our customers. We undertake all catering contracts for all auspicious functions Marriage, Birthday parties etc.,
We supply delicious, hygienic quality dishes prepared by well experienced professionals. Timely service with obedience is our speciality.
We accept and extended our services in Palnadu, Guntur, Krishna Dist and other areas also as per the requirement of the customers.
Give us a chance and experience total satisfaction.
Prompt and dedicated service is ours,
Satisfaction is yours.
We provide Catering Facility to every district of Andhra Pradesh
తెలుగు వెర్షన్:
శ్రీ పవన్ సాయి బ్రాహ్మణ క్యాటరింగ్
శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానమునందు
అరండల్ పేట, నరసరావుపేట.
మీ ఇంట జరుగు వివాహాది శుభ కార్యక్రమములను మావిగా భావించి మీ అభిరుచుల మేరకు శుచి, రుచుల మేలు కలయికతో నాణ్యతే ధ్యేయంగా అనుభవజ్ఞులయిన వంట వారిచే సాంప్రదాయక రుచులతో మర్యాదతో మెలిగే సిబ్బందితో ఎంత దూర ప్రాంతానికైనా సకాలములో మా క్యాటరింగ్ అందించగలము.
నరసరావుపేట ప్రాంతములోనే కాక గుంటూరు, విజయవాడ, హైదరాబాదు మరియు ఇతర పట్టణ ప్రాంతాలలో కూడా వారు కోరిన విధంగా మా క్యాటరింగ్ సేవలతో ఎన్నో కార్యక్రమములను విజయంతం చేసి వారి అభినందనలను, అతిధుల మన్ననలు పొందియున్నాము.
ముఖ్యముగా మా సంస్థ దిన దినాభివృద్ధికి సహకరించిన మిత్రులు, శ్రేయోభిలాషులకు ఇప్పటివరకు మాకు క్యాటరింగ్ బాధ్యతలు అప్పగించిన వారికి కృతజ్ఞతలు.
సర్వేజనా: సుఖినోభవంతు
తృప్తి, కీర్తి మీది – బాధ్యత మాది
సంప్రదించగలరు:
రంగావఝుల సత్యనారాయణ శాస్త్రి
డోర్ నెం: 1-2-62/A, శ్రీ సరస్వతి శిశుమందిర్ ఎదురు
శిశుమందిర్ రోడ్డు, బరంపేట.
నరసరావుపేట.
ఆఫీస్:
వీరాంజనేయ స్వామి వారి దేవస్థానమునందు
అరండల్ పేట, నరసరావుపేట.
సెల్: 9296853812, 9966460340
ఫోన్ నెం: 08647-225454 (ఇల్లు )